Kavya Thaper : తాపం పెంచేస్తున్న కావ్య థాపర్… ఎద అందాలతో రచ్చ చేస్తున్న బ్యూటీ?

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు మేము గ్లామర్ షో చేయడం కుదరదు అంటే వారికి సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా అవకాశాలు రావు అని చెప్పాలి.అందుకే తప్పనిసరి పరిస్థితిలలో సెలబ్రిటీలు కూడా గ్రామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటారు.

 Kavya Thapar In Eagle Promotions With Media-TeluguStop.com

ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ సొంతం చేసుకోవడం కోసం గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇలా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో వీరికి సినిమా అవకాశాలు రావడమే కాకుండా మరింత మంది అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో కావ్య థాపర్ ( Kavya Thaper ) ఒకరు.ఇటీవల ఈమె మాస్ మహారాజా రవితేజ ( Raviteja ) హీరోగా నటించిన ఈగల్ ( Eagle ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కావ్య థాపర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ధరించిన డ్రెస్ అబ్బాయిల చూపు పక్కకు తిప్పుకోనివ్వలేదు.గులాబీ రంగు డ్రెస్ ధరించి ఏద అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా ఈ బ్యూటీ తన అందచందాలతో అందరిని ఆకట్టుకున్నారు.

ఇలా వేసవి రాకుండానే ఈమె తన అందాలతో అందరిలో వేసవి తాపం పెంచేస్తున్నారు అంటూ ఈ ఫోటోలపై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.డీప్ నెక్ పింక్ కలర్ డ్రెస్సులో అందాల ప్రదర్శన చేస్తూ ఈమె సినిమా ప్రమోషన్లను నిర్వహించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube