బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న కత్రినా కైఫ్ గత ఏడాది తన ప్రియుడు విక్కీని కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా ఈ జంట ఎవరికి వారు కెరియర్ కొనసాగిస్తూనే ఉన్నారు.కాగా కత్రినా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది.
ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువుగా ఉంటుంది.
విక్కీ కౌశల్ కి తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అలాగే వారి సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందొ మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేసింది.ఆ ఫోటోలో స్వెటర్ లో, డెనిమ్ జీన్స్ ని ధరించింది.
దాంతో పాటుగా తన అందం తో చూపులతో మత్తెక్కించే హావాభావాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి సెగలు పుట్టిస్తోంది.

కాగా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా కత్రినా కైఫ్ తరుచుగా చాలా కాస్లీ దుస్తులను ధరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.దీంతో కత్రినా తాజాగా ధరించిన ఈ స్వెటర్ ధర పై ఇప్పుడు అందరి కన్ను పడింది.
మరి కత్రినా కైఫ్ ధరించిన హాస్పిటల్ ధర 445 డాలర్లుగా అనగా ఇండియన్ కరెన్సీలో అక్షరాల 35,000 రూపాయలు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు స్వెటర్ కోసం అంత ఖర్చు చేసిందా అంటూ నూరేళ్ల బెడుతున్నారు.
అయితే కత్రినా ధరించిన ఆ స్వెటర్ 100 శాతం పాలిస్టర్ తో తయారు చేసింది.అలాగే మల్టీ కలర్ స్వెటర్ కావడం, డిఫరెంట్ అల్లిక కావడం ఈ స్వెటర్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.







