తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి అనంతరం గన్ పార్క్ చేరుకొని అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసానికి జూబ్లీహిల్స్ బయలుదేరారు







