కాంతారా హీరో టాలీవుడ్ ఆఫర్ కాదన్నాడా..!

కన్నడ( Kannada )లో రిలీజై అక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ అయిన సినిమా కాంతార.ఈ సినిమాను డైరెక్ట్ చేసి నటించిన రిషబ్ శెట్టి( Rishab Shetty )కి కూడా పాన్ ఇండియా క్రేజ్ ఏర్పడింది.

 Kantara Hero Rejected Tollywood Offer, Tollywood , Kantara , Rishab Shetty , K-TeluguStop.com

ప్రస్తుతం కాంతార 2 సినిమా చేస్తున్న రిషబ్ శెట్టికి టాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ఆఫర్ వచ్చిందట.తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో రిషబ్ శెట్టిని అడిగారట.

కానీ రిషబ్ ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట.కాంతార 2 తో మరోసారి సంచలనం సృష్టించనున్న రిషబ్ శెట్టి వేరే హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలకు నో అంటున్నారట.

చేస్తే సోలో సినిమా చేస్తా అది కూడా కాంతారా తర్వాతనే అంటున్నారట.సో అలా రిషబ్ శెట్టికి వచ్చిన ఓ టాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేయబడిందని టాక్.

కాంతార 2( Kantara 2 ) చేయకపోతే ఒకవేళ ఆఫర్ గురించి ఆలోచించే వాడేమో కానీ కాంతారా 2 చేస్తూ వేరే ప్రాజెక్ట్ జోలికి వెళ్లకూడదని రిషబ్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.రిషబ్ కి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినా సరే కాదన్నాడని టాక్.

మరి ఇంతకీ ఆ స్టార్ హీరో సినిమా ఏదన్నది త్వరలో తెలుస్తుంది.రిషబ్ కాదన్న ఆ ఆఫర్ ని ఎవరు చేజిక్కించుకున్నారన్నది కూడా త్వరలో రివీల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube