చిరంజీవి సినిమాలో కన్నడ సూపర్ స్టార్...

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా వశిష్ట( Vashista ) డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక వాటిని అందుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

 Kannada Superstar In Chiranjeevi Movie , Megastar Chiranjeevi, Vashista, Vishvam-TeluguStop.com

ఎందుకు అంటే ప్రేక్షకుడి యొక్క ఆలోచన ధోరణిని బట్టి ఆ సినిమాని సక్సెస్ చేసే దిశగానే చిరంజీవి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనుకల చాలామంది కృషి చేయాల్సి ఉంటుంది.

అలాగే చిరంజీవి మాత్రం తనదైన స్థాయిలో భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందు రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్( Mohan Lal, Shiva Raj Kumar ) లతో చిన్న గెస్ట్ అపీరియన్స్ చేసినట్టుగానే ఈ సినిమాలో కూడా శివరాజ్ కుమార్ తో ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ చేయించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఆయన ఎందుకు చేయిస్తున్నారు అంటే కన్నడలో ఆయన సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నడు కాబట్టి కన్నడ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి జైలర్ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేలినట్టుగా ఈ సినిమాలో కూడా అంత బాగా ఏలివేట్ అవుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయినట్టయితే చిరంజీవి తనను తాను మరోసారి మెగాస్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నవాడు అవుతాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమా మీదనే చిరంజీవితో పాటు ఆయన అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.చూడాలి మరి ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అవుతుందా లేదా అనేది…ఇక ఈ సినిమా చిరంజీవి మరికొన్ని సినిమాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube