కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరిది అవకాశవాద రాజకీయమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.తన బిడ్డ కడియం కావ్య భవిష్యత్ కోసమే కడియం శ్రీహరి ( Kadiyam Srihari )నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.
కుళ్లు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి అని పేర్కొన్నారు.తాటికొండ రాజయ్య ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశారన్న మందకృష్ణ మాదిగ( Manda Krishna Madiga ) కడియం తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.