నేడు మరోసారి సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.రెండు రోజులపాటు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

 Kadapa Mp Avinash Reddy For Cbi Investigation Again Today-TeluguStop.com

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు పరిణామాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.అవినాశ్ రెడ్డి, వివేకా కుటుంబానికి మధ్య విభేదాలతో పాటు నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ప్రశ్నించింది.రూ.40 కోట్ల డీల్ లో అవినాశ్ రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.అదేవిధంగా హత్య జరిగితే సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారని సీబీఐ ప్రశ్నించింది.అవినాశ్ రెడ్డి విచారణ మొత్తాన్ని సీబీఐ వీడియోగ్రఫీ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube