KA Paul మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణ పై కేఏ పాల్ అసంతృప్తి....

నల్గొండ.మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణ పై కేఏ పాల్ అసంతృప్తి.ఎన్నికల అధికారులు అదికార టీఆరెఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు.ఈవీఎం ల పనితీరుపై అనుమానాలున్నాయి.

 Ka Paul Is Unhappy With The Conduct Of The Munugodu By Election , Ka Paul ,munu-TeluguStop.com

బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల అధికారులను విజ్ఞప్తి చేశా.అయినా నా విన్నపాన్ని పట్టించుకోలేదు.

ఎన్నికల నిర్వహణ లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube