ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను తన పార్టీలోకి చేర్చుకొని తెలంగాణా లో విజయం సాదించాలని చూస్తున్న బిజెపి కన్ను జూపల్లి కృష్ణారావు మీద పడిదట బారాస వేటు వేసినప్పటినుంచి ఆయనను పార్టీ లోకి తెచ్చుకోవాలని భాజపా వేగంగా పావులు కదుపు తుంది .మిగతా పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ భాజపా అందరికన్నా ఒక మెట్లు ముందు ఉందని ఈ దిశగా ఇప్పటికే ప్రాథమిక అంగీకారం కూడా కుదిరిందని మిగతా విషయాలు కూడా ఓకే అయితే ఆయన భాజపా లో చేరటం లాంచడమే అని వార్తలు వస్తున్నాయి.

జూపల్లి ని బాజాపా లో చేరడానికి ఒప్పించడంలో ఆ జిల్లా బాజాపా నేత, భాజపా రాష్ట్ర కార్యదర్శి డీకే అరుణ( DK Aruna ) ప్రధాన పాత్ర పోసించినట్లుగా తెలుస్తుంది.పూర్వ శ్రమo లో ఇద్దరూ కాంగ్రెస్ నేతలు అయినప్పటికీ వారి మధ్య అంతర్గతవార్ నడిచేదని , పార్టీపై పట్టు కోసం ఇద్దరు నేతలు ప్రయతించే వారని ,వర్గ పోరు ఉండేదని చెప్తారు.ఆ తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ ను వీడిన ఈ ఇద్దరి లో డీకే అరుణ భారతీయ జనతా పార్టీలో చేరగా జూపల్లి కృష్ణారావు( Jupalli Krishna Rao ) గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు.ఇటీవల జరిగిన ఎన్నికలలో ఇద్దరూ ఓటమిపాలయ్యారు .డీకే అరుణ బజాపాలోనే కొనసాగగా తనకు తగ్గిన ప్రాధాన్యతతో జూపల్లి గులాబీ పార్టీలో ఇమడలేకపోయారు.పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు .

పార్టీ నుండి ఆయన తొలగించబడిన వెంటనే జూపల్లికి ఫోన్ చేసిన డీకే అరుణ భాజపాలో చేరాల్సిందిగా ఆహ్వానించారు అయితే ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన జూపల్లి.కి బాజాపా ఒక్కటే సరైన ఆప్షన్ గా కనిపిస్తుందట.మహబూబ్ నగర్ జరిగిన ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఒక ఇప్తార్ విందుకు హాజరైన డీకే అరుణ జూపల్లి మరొకసారి రాజకీయాలు గురుంచి చర్చించుకున్నారని.తొందరలోనే ఆయన భాజపా జెండా కప్పుకునే కార్యక్రమం ఉంటుందని వార్తలు వస్తున్నాయి జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపించగల కీలక నేతలు ఇద్దరు ఇప్పుడు భాజపా లోనే ఉండడం తో మహబూబ్ నగర్ జిల్లాలో భాజాపా కు తిరుగులేదని కమలనాథులు బావిస్తునారట …మారి వార్తి అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.







