BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha) బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

 Judgment Reserved On Brs Mlc Kavithas Bail Petition-TeluguStop.com

పిల్లలకు పరీక్షలు ఉన్నాయని, ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు లాయర్లు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కవితను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ( Judicial Custody )కి ఇవ్వాలని ఈడీ కోరింది.ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube