వెకేషన్ ముగించుకున్న తారక్.. ఇక మళ్ళీ 'దేవర' షురూ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) బర్త్ డే ఇటీవలే ముగిసింది.అయితే బర్త్ వేడుకల కోసం వెకేషన్ వెళ్లి కొద్దీ రోజులు ఎంజాయ్ చేసిన తారక మళ్ళీ తన తాత స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం వెంటనే వచ్చేసారు.

 Jr Ntr Returns To Hyderabad After A Small Vacation , Ntr30, Ntr, Koratala Shiva,-TeluguStop.com

మరి మే 28న ఆ వేడుక ముగియడంతో వెంటనే మళ్ళీ ఎన్టీఆర్ చిన్న వెకేషన్ ప్లాన్ చేసి ఫ్యామిలీతో వెళ్లినట్టు తెలుస్తుంది.

తారక్ తన భార్య పిల్లలతో కలిసి చిన్న వెకేషన్ కోసం దుబాయ్( Dubai ) వెళ్లి నాలుగు రోజులు ఉండి నిన్న రాత్రి మళ్ళీ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ వాచినట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి తారక్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ ట్రిప్ ముగియడంతో తారక్ మళ్ళీ సెట్స్ లో జాయిన్ కానున్నారు.ప్రజెంట్ తారక్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Telugu Devara, Janhvi Kapoor, Jrntr, Koratala Shiva, Ntr-Movie

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ నుండి తారక్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.”దేవర” అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయగా ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది.ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి అడుగు పెట్టబోతోంది.

అలాగే విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

Telugu Devara, Janhvi Kapoor, Jrntr, Koratala Shiva, Ntr-Movie

భారీ తారాగణం చేరడంతో మరింత హైప్ వచ్చింది.ఇక యువసుధ ఆర్ట్స్ ( Yuvasudha Arts )అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.

ఈ సినిమా తారక్ కారణంగా కాస్త గ్యాప్ రావడంతో ఈ సినిమా షూట్ కొత్త షెడ్యూల్ ను మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు.ఈ సినిమాను ఫాస్ట్ గా ఫూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube