వనపర్తి కాంగ్రెస్ లో చేరికల లొల్లి.. ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసం వద్ద నిరసన.!

వనపర్తి కాంగ్రెస్( Wanaparthy Congress ) లో చేరికల రచ్చ చెలరేగింది.ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి( MLA Megha Reddy ) నివాసం వద్ద ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అనుచరులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Joining Wanaparthi Congress.. Protested At The Residence Of Mla Megha Reddy,mla-TeluguStop.com

బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) నుంచి వచ్చే నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ చిన్నారెడ్డి అనుచరులు నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే తాడిపర్తి మాజీ సర్పంచ్ గణేశ్ కిరోసిన్ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడని తెలుస్తోంది.

తరువాత ఎమ్మెల్యేపై కూడా కిరోసిన్ పోశాడని సమాచారం.వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి గణేశ్ గౌడ్ ను అరెస్ట్ చేశారు.

దీంతో ఎమ్మెల్యే నివాసం హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube