సీఎం జగన్‎ను కలిసిన ఉద్యోగ సంఘాలు

ఏపీ సీఎం జగన్‎ను ఉద్యోగ సంఘాలు కలిశాయి.కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తో పాటు జీపీఎస్ ప్రకటించడంపై సీఎం జగన్‎కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

 Job Unions Met Cm Jagan-TeluguStop.com

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని తెలిపారు.సర్కార్ నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామన్నారు.

ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.సీపీఎస్ లో లేనివి జీపీఎస్ లో ఉన్నాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube