భువనగిరిలో జిట్టా విగ్రహం ఏర్పాటు చేస్తాం:ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ( Jitta Balakrishna Reddy )విగ్రహాం ఏర్పాటు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జిట్టా బాలకృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 Jitta Statue Will Be Erected In Bhuvanagiri: Mla Kumbham Anil Kumar Reddy ,yada-TeluguStop.com

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జిట్టా బాలకృష్ణారెడ్డి ఎన్నో పోరాటాలు నిర్వహించారని,ఆస్తులను అమ్మి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు.భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube