కాంగ్రెస్ పై జేడీఎస్ నేత కుమారస్వామి విమర్శలు

కర్ణాటకలో కాంగ్రెస్ పై జేడీఎస్ నేత కుమారస్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.

 Jds Leader Kumaraswamy Criticizes Congress-TeluguStop.com

కర్ణాటకలో కనీసం రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని కుమారస్వామి ఆరోపించారు.ఎన్నికలకు ఐదు గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేతులెత్తేసిందని విమర్శించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను ఎవరూ నమ్మొద్దని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube