కొత్తపేట హరి ప్రియ సిల్క్స్ లో జయమ్మ సందడి...

కాంచీపురం హరిప్రియా సిల్క్స్ కోతపెట్ లో ప్రారంభించింది.ఫ్యాషన్ నగరమైనహైదరాబాద్ లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతు ఉంటాయి.

 Jayamma Noise In Kottapeta Hari Priya Silks , Jayamma, Kottapeta, Hari Priya Si-TeluguStop.com

కాంచీపురం హరిప్రియా సిల్క్స్ లో ఓన్ వీవేర్స్ శారీస్ కంచి పట్టు, అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు క్వాలిటీ మరియు మార్కెట్ కంటే తక్కువ ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో నేటి ట్రెండ్ కు తగినట్టుగా, స్టైలిష్ గా, మరియు అత్యంత సౌకర్యవంతంగాఉంటాయి.లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచస్థాయినాణ్యతా మరియు స్టైల్ కాంచీపురం (కంచి) పెళ్ళీ పట్టు చీరల ప్రత్యేక నిలయం కాంచీపురం హరిప్రియా సిల్క్స్ ప్రత్యేకత.

విశాలమైన కాంచీపురం హరిప్రియా సిల్క్స్ ని సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్ తో తమ వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్అనుభవాన్ని ఇస్తుంది.బెనారస్ పట్టు, ఇక్కట్ పట్టు, ఉప్పడా పట్టు, గద్వాల్ పట్టు, కుప్పాడం పట్టు, ఆరని పట్టు, కోల్కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాడ్రీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ వినియోగదారులకు అందిస్తుంది కాంచీపురం హరిప్రియా సిల్క్స్ ఇక్కడ లభ్యమయ్యే .అన్నీ వయసుల వారికి తగినట్టుగా అందుబాటులో ఉంటాయి.అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఫ్యాషన్ ఫోర్కాస్ట్ కు అనుగుణంగా ఇక్కడి ఫ్యాషన్ వస్త్రాలు తయారు చేయబడతాయి.

ప్రతిఒక్క డ్రెస్సింగ్ స్టయిల్ కు, ప్రతి సందర్భానికి అనుగుణంగా, కాంచీపురం హరిప్రియా సిల్క్స్ లోలభ్యమవుతాయి.అన్నీ వేళలకూ సరిపోయే ఫ్యాషన్ గార్మెంట్స్ ,అని రకాల క్రాఫ్ట్ మరియు ప్రింటెడ్ డైలీ వైర్ శారీస్ ను కాంచీపురం హరిప్రియా సిల్క్స్ తమ వినియోగదారులకు అందిస్తుంది.

హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కాంచీపురం హరిప్రియా సిల్క్స్ ని కొత్తపేట లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని నిర్వహకులు జానపాటి శ్రీనివాసరావు తెలిపారు.వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని,అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామనితెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube