ఇటీవల టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త ప్రేయసి గా వైరల్ అయిన నటి బ్రిటిష్ సింగర్ మరియు టివి నటి జాస్మిన్ వాలియా(Jasmin Walia), 2017లో జాక్ నైట్‌తో కలిసి పాడిందిన సాంగ్ “బొమ్ డిగ్గీ డిగ్గీ”(Bom Diggy Diggy) ఈ సాంగ్, రిలీజ్ అయిన తరువాత జాస్మిన్‌కు పేరు తెచ్చిపెట్టింది.జస్ట్ మాలియా బిగ్ బాస్ 13 ఫేమ్ అసిన్ రియాజ్ తో కలిసి “నైట్ ఎండ్ ఫైట్”(Night and fight) అని వీడియో సాంగ్ రిలీజ్ చేసింది.
ఈ వీడియో సాంగ్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అవ్వడంతో ఈ వీడియో కాస్త మిలియన్ వివ్వెర్స్ ట్రేండింగ్ లో నిలిచింది.ఆతరువాత ఈ వీడియోను అమెరికాలోని టైమ్స్ సర్కిల్లో బిల్ బోర్డు మీద ప్రదర్శన కూడా చేశారు ,
ఇదిలా ఉండగా ఈ భామ అటు సింగర్ గా మరియు నటిగా బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియా పై ఫోకస్ చేస్తూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారం అయినా ఇంస్టాగ్రామ్ లో పిస్తా గ్రీన్ టాప్ లో లో దుస్తులు కనిపిస్తూ పుట్టినిక్కరపై అందాల అరబోస్తూ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా (HOOOOT🔥🔥🔥, Hardik be like – nice short, Stunning as always ❤️❤️😍🥹x, Smoking hot 🔥) అంటూ యువర్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
తెలుగు అమ్మాయిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలను, వెబ్ సిరీస్ లోను నటించి ఎంతగానో ఆకట్టుకున్న నటి తేజస్వి మడివాడ(Tejaswi Madiwada), హైదరాబాదులో పుట్టి పెరిగిన తేజస్వి .2012లో శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు అటెన్షన్ తన వైపు తిప్పుకుంది.ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ (Ramgopal Varma)చిత్రీకరించిన ఐస్ క్రీమ్(ice cream) మూవీ ద్వారా ప్రేక్షకులకు ముందుకు హీరోయిన్ ఇంటీరి ఇచ్చింది.
ఈ సినిమాలో హాట్ హాట్ గా అందాలు ఆరబోసినప్పటికీ ఆమెకు అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు, తర్వాత పదికి పైగా తెలుగు సినిమాల్లో నటించి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్ 2 (Bigg Boss 2)అవకాశం దక్కించుకొని ఆరువారాల పాటు జీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయినప్పటికీ ఈ భామకు సినీ అవకాశాలు అరా కొరకు కావడంతో సోషల్ మీడియాలో తను అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.అందులో భాగంగా టూ పీసెస్ రెడ్ బికినీలో నాభి నడుము అందాలతో టెండర్ టైస్ చూపిస్తూ కుర్రకారుకు ముచ్చమటలు పట్టిస్తుంది, ఈ ఫొటోస్ చూసిన వ్యూవర్స్ (Looking fierce honey boo! 😘, An absolute fire 🔥🔥🔥🔥🔥🔥🔥.
OMG 😳😍🔥❤️, An absolute fire 🔥🔥🔥🔥🔥🔥🔥.OMG 😳😍🔥❤️) అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఈ భామ పిక్స్ చెక్కర్లు కొడుతున్నాయి.తాజాగా ఈ బ్యూటీ సినిమా తెలుగు వెబ్ సిరీస్ అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానుంది, తేజస్వి ఈ వెబ్ సిరీస్ లో బికినీ లో బికినీలో కనిపించనుంది.