ఎన్టీఆర్ ను అలా ట్రాప్ చేయనున్న జాన్వీ.. 'దేవర'లో అమ్మడి రోల్ ఇదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఈ సినిమా ఎన్టీఆర్ బర్త్ డే రోజు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రావడంతో అంచనాలు డబల్ అయ్యాయి.

 Janhvi Kapoor Role In Ntr Devara, Janhvi Kapoor, Ntr, Ntr30, Koratala Siva, Janh-TeluguStop.com

కొరటాల ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే జాన్వీకి ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.

అందుకే ఈ సినిమా కోసం ఈమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అందులోను ఈమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.

Telugu Janhvi Kapoor, Janhvikapoor, Koratala Siva, Ntr-Movie

ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.జాన్వీ ఈ సినిమాలో ఒక మత్సకారుడి పాత్రలో నటిస్తుందని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.అయితే తాజాగా ఎన్ పాత్ర గురించి మరికొద్దిగా ఇంఫర్మేషన్ బయటకు వచ్చింది.

జాన్వీ ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ గా నటిస్తుందని.ఈమె ఎన్టీఆర్ పాత్రను ట్రాప్ చేయడం కోసం ఒక మత్సకారుడి కూతురుగా నటిస్తుంది అని తెలుస్తుంది.

Telugu Janhvi Kapoor, Janhvikapoor, Koratala Siva, Ntr-Movie

ఈ సినిమా కోసం అందుకే ఈ భామ ఈ రేంజ్ లో ఇంట్రెస్ట్ పెడుతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.అలాగే డేట్స్ కూడా ఈ సినిమా కోసం ఎక్కువే ఇచ్చేసిందట.చూడాలి మొదటి సినిమాతో సౌత్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో.ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ( Yuvasudha Arts and NTR Arts banner )లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube