జాన్వీ అక్కడ 'లో' బడ్జెట్‌ సినిమాలు.. ఇక్కడ స్టార్‌ హీరోలతో...

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది.కానీ ఇప్పటి వరకు అక్కడ ఒక్క కమర్షియల్‌ బ్రేక్‌ కూడా దక్కలేదు.

 Janhvi Kapoor Not Interested For Telugu Small Heroes Movies,janhvi Kapoor,tollyw-TeluguStop.com

అయినా కూడా జాన్వీ కపూర్‌ యొక్క అందాల ఆరబోత మరియు స్టార్ కిడ్‌ అనే ఒక కారణం వల్ల సినిమా ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.హీరోయిన్ గా జాన్వీ కపూర్ హిందీ లో స్టార్ డమ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Big Budget, Bollywood, Janhvi Kapoor, Ntr, Ram Charan, Sridevi, Tollywood

అందుకు గాను అందాల విందు చేయడంతో పాటు విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తోంది.మొదట అక్కడ భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించిన జాన్వీ కపూర్ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో చిన్న బడ్జెట్‌ సినిమాలు చేయాల్సి వస్తోంది.జాన్వీ కపూర్‌ యొక్క సినీ కెరీర్‌ బాలీవుడ్( Bollywood ) లో ఆశించిన స్థాయి లో పాజిటివ్ గా లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.జాన్వీ కపూర్‌ యొక్క అందాల ఆరబోత విషయంలో అభిమానులు ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంటారు.

కానీ ఆమె సినిమాల విషయంలో సంతృప్తిగా ఉండటం లేదు.

Telugu Big Budget, Bollywood, Janhvi Kapoor, Ntr, Ram Charan, Sridevi, Tollywood

ఒక వైపు హిందీలో ఆఫర్లు రాకపోవడంతో లో బడ్జెట్‌ సినిమా లు చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌( Tollywood ) విషయంలో మాత్రం కాస్త అతి చేస్తోంది అంటూ విమర్శలు వస్తున్నాయి.ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్‌ 30( NTR 30 ) చిత్రం లో నటిస్తున్న విషయం తెల్సిందే.రామ్ చరణ్‌( Ram Charan ) హీరోగా రూపొందబోతున్న చిత్రం లో కూడా జాన్వీ కపూర్‌ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఒక చిన్న హీరో కు జోడీగా జాన్వీ కపూర్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.కానీ తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న హీరోలకు జోడీగా నటించేందుకు తాను సిద్ధంగా లేను అంటూ తేల్చి చెప్పింది.

అక్కడ లో బడ్జెట్‌ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ ఇక్కడ మాత్రం స్టార్‌ హీరోల సినిమాలు.కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube