పోతిన మహేష్ కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనీ 101 కొబ్బరికాయలు కొట్టి జనసేన కార్యకర్తల నిరసన..

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో నీ కాపలాదారుడు పోతిన మహేష్ నీ నువ్వే కాపాడుకోవాలంటు మహేష్ కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనీ జనసేన కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ అభ్యర్థులు ఇంద్ర కీలాద్రి ఘాట్ రోడ్లో కామధేను అమ్మవారి దగ్గర 101 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు.

 Janasena Workers Protested By Beating 101 Coconuts To Give Assembly Ticket To Po-TeluguStop.com

ఈ సందర్భంగా వీర మహిళలు మాట్లాడుతూ జనసేన పార్టీని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించిన తూచా తప్పకుండా మహేష్ కి టికెట్ ఇవ్వాలని బిజెపి గెలవని నియోజకవర్గంలో సీటు మాకొద్దని అధిష్టానానికి సమాచారం వెళ్ళిందని వెంటనే పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube