విశాఖ: పవన్ కళ్యాణ్ మీడియా కామెంట్స్.వందలాది మంది మా కార్యకర్తలు అరెస్టులు చేశారు.
తెల్లవారుజామున 3 గంటల నుండీ పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారు.అరెస్టు చేసిన మా నాయకులు వచ్చే వరకు నేను వైజాగ్ లోనే ఉంటాను.
అధికారం ఉన్నవాళ్లు గర్జించడం ఏంటి.చాలామంది మా జనసేన నాయకులను జనవాణి కు రాకుండా ముందస్తు హోస్ అరెస్టలు చేశారు.
నేరస్తులకు కొమ్మికయ్యండి.అమాయకులను అరెస్టు చేస్తారా.అంటూ పోలీసులు పై ఫైర్ అయిన పవన్.కోడి కత్తి కేసు అన్నది పెద్ద డ్రామా.
సీఎం జగన్ ది.దాడి సమయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పోలీసు బందోబస్తు లేదా.ఉంటే ఏమైనట్లు.జనసేన అంటే భయం పట్టుకుంది వైస్సార్ సిపి నాయకులకు.కోనసీమలో ఎలా ఉద్రిక్తత నెలకొందో.ఇప్పుడు విశాఖ లో అలాగే సృష్టించారు.