పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్..

కాకినాడ జిల్లా, పిఠాపురం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మ.

 Janasena Pawan Kalyan Filed Nomination As Pithapuram Mla Candidate, Janasena, Pa-TeluguStop.com

నామినేషన్ ప్రక్రియ అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు.వేలాది మంది ప్రజల నాయకులు కార్యకర్తలు నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube