వారాహి యాత్ర త్వరలోనే ప్రారంభం అవుతుంది : నాగబాబు

డెమక్రసీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ దేశద్రోహం పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏపనులైనా ఎవరైనా చేస్తే తప్పేముంది.కాని కొన్ని కొన్ని చట్టాలు రూల్స్ అడ్డం వస్తాయి .

 Janasena Nagababu About Pawan Kalyan Varahi Yatra,janasena,nagababu,pawan Kalyan-TeluguStop.com

అనంతలో మా జనసేన నాయకులు కార్యకర్తలు రోడ్డు మరమత్తులు చేపట్టారు.ఏదైతేనేమి ప్రభుత్వం గుర్తించి రోడ్డు మరమత్తులు చేపట్టడం చిలా సంతోషదాయకం.

వారాహి యాత్ర త్వరలోనే ప్రారంభం అవుతుంది.వారాహి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనేది మా అధ్యక్షుడు చెబుతాడు.

పొత్తుల కాంన్సెట్ ఇంకా ఎంతుందో ఏమో అనేది రాలేదు దానిగురించి వంద ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతాము.చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలసి మాట్లాడిన తరువాత బయటికీ వచ్చి పొత్తుల గురించి మాట్లాడలేదు కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube