జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కి తప్ప రాజకీయాల కోసం పని చేయరు పవన్ నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడు కందుకూరు ,గుంటూరు ఘటనలపై పవన్ ఎందుకు స్పందించడం లేదు చంద్రబాబు ఇరుకు రోడ్లలో సభలు పెట్టి జనాన్ని చంపేస్తున్నారు పేదవాడి ప్రాణం అంటే చంద్రబాబుకు అంత చులకన గోదావరి పుష్కరాల్లో కూడా 29 మంది ప్రాణాలు చంద్రబాబు పొట్టన పెట్టుకున్నాడు లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని మాకు లేదు లోకేష్ సన్నబడటం కోసమే పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్ పాదయాత్ర చేస్తే ఆ పార్టీకే నష్టం లోకేష్ పాదయాత్రకు ఆ పార్టీ నేతలే భయపడుతున్నారు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి సామాన్య ప్రజల భలేవుతున్నారు.
తాజా వార్తలు