జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడు..జలీల్ ఖాన్

19వ తేదీన లోకేష్ పాదయాత్ర సందర్భంగా టిడిపి నాయకులు జలీల్ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

లోకేష్( Nara lokesh ) యాత్ర వన్ టౌన్ మీదగా ప్రారంభమవుతుంది పాదయాత్ర మొదలయినప్పటి నుండి నేటి వరకు దిగ్విజయముగా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి( Y.

S.Jagan Mohan Reddy ) అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడు ఇంత దిగజారుడు అయినా ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉన్నాడు ప్రజలకు ముద్దులు పెట్టి అందరిని మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.నాలుగు సవంత్సరాలలో అభివృద్ధి కి సంబంధించిన ఒక్క పనీ కూడా చెయ్యలేదు అహంకారం ఉన్న నాయకుడు ఎవరూ చరిత్ర లో బాగుపడలేదువిజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చెయ్యి చెయ్యి లోకేష్ తో కలపాలని కోరుకుంటున్నాను 40 వేల ఎకరాలు ప్రజలు అభివృద్ధికి ఇస్తే దానిని నాశనం చేశారువిశాఖపట్నం( Visakhapatnam ) ఏప్పటినుండో అభివృద్ధి చెందినది ఇప్పుడు కొత్తగా దానిని ఈ ప్రభుత్వం అభివృద్ది చేయవలసిన పనిలేదు తండ్రి, తల్లి, అక్క, చెల్లి లాంటి సంబంధాలు తెలియనటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డినాకోసం కాదు, చంద్రబాబు కోసం కాదు, లోకేష్ కోసం కాదని,మీ పిల్లల భవిష్యత్ కోసం పార్టీ మారాలన్నారు.

ఆగష్టు 9 న మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పుట్టిన( Vellampalli Srinivas ) రోజు అయితే ఆగష్టు 15 న జరుపుకోవడం ఎంత విడ్డురం విజయవాడ పంజా సెంటర్ లో కేక్ కటింగ్ సందర్భముగా ట్రాఫిక్ జామ్ అయినా ఎవరూ పట్టించుకోలేదుజగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు నచ్చక పార్టీ ని విడాను,150 కోట్లతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లను అభివృద్ధి పరిచాముకొండ ప్రాంతాల్లో కి ఆటో, అంబులెన్స్ లు వెళ్ళేవి కావు రాంప్ లు వేయడం జరిగిందిభారత దేశ చరిత్రలో 17 కోట్లు సాఫీఖాన6కు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ స్థలంలో వెల్లంపల్లి ఫౌండేషన్ పెట్టడం ఏమిటి.

నీటిలో నానుతున్న విజయవాడ.. బ్రహ్మం గారి కాలజ్ఞానం పైనే చర్చ 
Advertisement

తాజా వార్తలు