ఆర్టీసీ బస్సులో హవాలా డబ్బు భారీగా స్వాధీనం తెలంగాణ నుంచి ఆంధ్ర లోకి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న సుమారు రెండు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న చిల్లకల్లు పోలీసులు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో స్వాధీనం నగదును చిలకల పోలీస్ స్టేషన్ కు తరలింపు ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలిసులు







