హెల్త్ యూనివర్సిటీ దానిపైన చర్చ నడుస్తుంది ఎందుకు కంగారు ఎన్టీఆర్ పై మీకు అంత చిత్త శుద్ది ఉందా మీరు అంత మంచి వాళ్లు అయితే ఆయన్ను రాళ్ళతో, చెప్పులతో కొడతారు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా, ఆయన పార్టీని, ఆఫీసును కొల్లగోట్టి, కూలగొట్టి లాక్కోన్నారు ఎన్టీఆర్ పై ప్రేమ జగన్మోహనరెడ్డికి ఉంది చంద్రబాబుకు కాదుఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడతానని నిలబెట్టుకున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఆయన ఆ రంగానికి చేసిన సేవల మూలంగానే పెట్టాల్సి వచ్చింది







