పేదల కోసం జగన్ పని చేస్తారు ధనికుల కోసం చంద్రబాబు పని చేస్తారు..కేశినేని నాని

సమాజం కోసం జగన్( Cm ys jagan ) పని చేస్తే పనికిరాని కొడుకు నీ ముఖ్యమంత్రి చేయటం కోసం పని చేసే వ్యక్తి చంద్రబాబు ఎల్లో మీడియా లో వార్తలు చదివి జగన్ పై నాకు అనుమానాలు ఉండేవి వాస్తవాలు తెలుసుకుంటే జగన్ గొప్పతనం తెలిసింది2.50 లక్షల కోట్లు పేద ప్రజలు కోసం జగన్ ఉపయోగించారు ప్రపంచంలోనే ఇంత పెద్ద కార్యక్రమాలూ ఎవరు చేయలేదు ఈ మాటలు నా గుండెల్లో నుంచి వచ్చాయి జీతాలు లేవు రావు అని వార్తలు చదివి నిజమే అనుకునే వాడిని కానీ ఏ పథకం ఇప్పటి వరకు ఆగలేదు.

 Jagan Works For The Poor, Chandrababu Works For The Rich..keshineni Nani , Cm Ys-TeluguStop.com

రోడ్లు బాగోలేదు అంటారు ఆ రోడ్లు ఎక్కడ ఉన్నాయో కనపడవు ప్రభుత్వం ప నెగిటివ్ ప్రచారానికి మూల కారణం చంద్రబాబు ఎన్నో దేశాలు తిరిగాను కానీ జగన్ లాంటి నాయకుడిని చూడలేదు కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్ రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు చేయలేకపోయాడుఅమరావతి లేదు,అంబేద్కర్ విగ్రహం కడతాను అన్నాడు అది లేదుబోగస్ మాటలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అంబేద్కర్ స్మృతివానం పర్యాటక కేంద్రంగా జగన్ మార్చాడు విద్యార్థులు బాగా చదువుకోవాలి అని జగన్ కోరిక ఆరోగ్యానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపించాడు అవినాష్నె హ్రు ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారురిటైనింగ్ వాల్ పూర్తి చేసిన ఘనత అవినాష్ సొంతం గతంలో కట్ట మీద ప్రజలు చాలా ఇబ్బంది పడేవారునియోజకవర్గంలో అభివృధి జరిగిందంటేఅవినాష్ పడిన కష్టమే కారణం అవినాష్( Avinash ) పాతిక వేల మేజర్టితో గెలుస్తాడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి నేను లేకపోతే సీటు కూడా వచ్చేది కాదు చంద్రబాబు నన్ను చూసే గద్దె కి సీటు కేటాయించారు ఎన్నికల తరువాత చంద్రబాబు రాష్ట్రం నుంచి పారిపోతాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube