తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట సీరియల్స్ లో ద్వారా మంచి క్రేజీ సంపాదించుకున్న వర్ష ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ కి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఆ తర్వాత జబర్దస్త్ తో పాటు రకరకాల ఈవెంట్లు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తూ ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసిన స్పోటివ్ గా తీసుకుంటూ లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష.ఇక జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది.
దాంతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోషూట్లతో యువతకి అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో వర్ష అందాలకు ఫాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే.
ఇలా ఉంటే తాజాగా వర్ష కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వార్త విన్న వర్ష అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమెకు ఏమయ్యిందా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
అయితే తాజాగా ఆమె చికెన్ కూడా తినలేక పోయిందట,ప్రస్తుతం టాబ్లెట్లు వేసుకుంటోందట,తన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు అని తెలిపిందట.

అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలని బట్టి చూస్తే వర్ష హాస్పిటల్ బెడ్ పై చికిత్స తీసుకుటోంది.అంతేకాకుండా ఆమె చేతికి సెలైన్ బాటిల్స్ కూడా ఉన్నాయి.వాటితో పాటు నీవు టెస్టులు కూడా చేస్తున్నట్టుగా ఫోటోలను బట్టి చూస్తే తెలుస్తోంది.కారణం ఏమిటి అన్నది తెలియదు కానీ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వర్ష ఆ విధంగా హాస్పిటల్లో లేవలేని పరిస్థితిలో బెడ్ మీద ఉండడంతో జబర్దస్త్ లోని పలువురు కమెడియన్స్ ఆమె పరిస్థితిని చూసి టెన్షన్ పడుతున్నారు.అయితే ఈ వార్త విన్నా ఆమె అభిమానులు ఆమె తొందరగా కోలుకొని మళ్ళీ స్టేజి పైన కనిపించాలి అని కోరుకుంటున్నారు.







