దారుణంగా రెచ్చిపోయిన జబర్దస్త్ నరేష్.. మరీ ఇన్ని బూతులా.. వామ్మో!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షోలో మొదట్లో కామెడీ బాగానే ఉన్నప్పటికీ రాను రాను కామెడీ తగ్గుతూ బూతు పదాలు ఎక్కువ అయ్యాయి.

 Jabardasth Naresh Satires On His Height In Latest Promo Details, Jabardasth, Setires, Naresh, Jabardasth Naresh, Jabardasth Naresh, Jabardasth Naresh Satires, Indraja, Jabardasth Promo, Double Meaning Dialogues-TeluguStop.com

జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు, సంబంధాలు ప్రేమ విషయం పై సెటైర్లు, ఎక్కువ అయ్యాయి.అయితే జబర్దస్త్ ప్రారంభంలో ఈ విధంగానే ఉన్నప్పటికీ కొన్ని సంఘటనల వల్ల ఆ తర్వాత మళ్లీ కమెడియన్స్ హద్దుల్లో ఉంటూ మంచిగా మాట్లాడుతూ కామెడీ చేస్తూ వచ్చారు.

కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం మారడం లేదు.

 Jabardasth Naresh Satires On His Height In Latest Promo Details, Jabardasth, Setires, Naresh, Jabardasth Naresh, Jabardasth Naresh, Jabardasth Naresh Satires, Indraja, Jabardasth Promo, Double Meaning Dialogues-దారుణంగా రెచ్చిపోయిన జబర్దస్త్ నరేష్.. మరీ ఇన్ని బూతులా.. వామ్మో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోజురోజుకీ ఈ డబుల్ మీనింగ్ డైలాగులు పెరుగుతూనే ఉన్నాయి.

అయితే ఈ మధ్యకాలంలో అయితే జబర్దస్త్ పొట్టి నరేష్ మరింత రెచ్చిపోతున్నాడు.అయితే గతంలో తన హైట్ మీద అందరూ కామెంట్ చేస్తూ తనను చూడగలగా చూసేవారు అంటూ ఎమోషనల్ అయిన నరేష్ తనని చిన్న చూపు చూస్తున్నారు అంటూ వాపోయాడు.

జబర్దస్త్ లో కూడా నరేష్ తన పైన తానే చిన్నచూపు చూసుకుంటూ కించపరచుకునే విధంగా కామెంట్లు చేసుకుంటున్నాడు.నరేష్ తో పాటు ఇతర కమెడియన్లు కూడా నరేష్ హైట్ పై సెటైర్లు వేస్తున్నారు.

అయితే ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో నరేష్ దొండకాయ అంటూ తన పరువు తానే తీసుకున్నాడు.

దొండకాయ ఏంటి మరి ఇంత చిన్నగా ఉంది అంటూ డబ్బులు మైనింగ్ డైలాగుతో రెచ్చిపోయాడు.

Telugu Indraja, Jabardasth, Naresh-Latest News - Telugu

ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా అంటూ మరింత దారుణంగా పంచులు వేశాడు.అయితే ఈ పంచులు వినలేక జడ్జి ఇంద్రజ తలదించుకుంది.తాజాగా నరేష్ మరొకసారి రెచ్చిపోయాడు.తాజాగా జబర్దస్త్ ప్రోమో ని వదిలారు.ఆ ప్రోమోలో గుణపం చేయలేని పనులు చిన్న బ్లేడ్ చేస్తుంది.దానికి కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలి అంటూ నరేష్ తన హైట్ గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు.

ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చింది.ఆ అమ్మాయి కూడా అదే డైలాగ్ వేసింది.

అమ్మాయిలు మారుతున్నారు కానీ డైలాగ్ మాత్రం మారడం లేదు.గునపం, బ్లేడ్ అని చెప్పిన డైలాగ్‌ను నరేష్ గుర్తు చేసుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube