సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అవుతూ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.సోషల్ మీడియా వేదికగా వారిలో దాగి ఉన్నటువంటి టాలెంట్ బయట పెడుతూ సెలబ్రిటీలుగా మారిపోయారు.
ఇలా సెలబ్రిటీలుగా మారినటువంటి వారిలో నటి సిరి హనుమంతు( Siri Hanmanth ) ఒకరు.ఈమె యూట్యూబర్ గా ఎన్నో వీడియోలు చేస్తూ ఉండేవారు.
ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె బిగ్ బాస్( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత సిరి కాస్త నెగిటివిటిని మూట కట్టుకున్నారు.అయితే బిగ్ బాస్ తర్వాత ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది.
ఒకవైపు సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.సిరి ప్రస్తుతం జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
జబర్దస్త్ యాంకర్ గా ఈమె పెద్ద ఎత్తున తన అందాలతో తన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇక జబర్దస్త్ యాంకర్లు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే జబర్దస్త్ నీళ్లు సిరికి కూడా బాగా ఒంట బట్టాయని తెలుస్తుంది.ఈమె కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో( Siri Glamor Show ) చేస్తూ ఫోటోషూట్ లు చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా సిరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.తాజాగా లెహంగా లాంటి పాయింట్, క్రాప్డ్ టాప్, జాకెట్ ధరించి మెరిసింది.
కానీ నడుము అందాన్ని చూపిస్తూ మతులు పోగొట్టింది.
నడుము పై చెయ్యి వేసుకుని నాభి అందాలను చూపెడుతూ మంత్రముగ్ధులను చేసింది.సొగసుతో కుర్ర గుండెల్ని దోచేస్తోంది.ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఫ్యాన్స్ ఈ ఫొటోలను లైక్స్ చేస్తూ సిరిని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.
ఇక సిరి శ్రీ హన్( Srihan ) అనే వ్యక్తిని ప్రేమించిన సంగతి తెలిసిందే .ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది.