Ayyannapatrudu Vijayasai Reddy: విశాఖను సర్వం దోచుకున్నది విజయసాయిరెడ్డి..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

మోడీ విశాఖ వస్తున్న నేపథ్యంలో అంతా తానే చేస్తున్నట్టు ఏ2 విజయసాయిరెడ్డి హంగామా చేస్తున్నాడు.విజయసారెడ్జికి-విశాఖకు సంబంధం ఏంటి? విశాఖను సర్వం దోచుకున్నది విజయసాయిరెడ్డి.ప్రజలు ఆస్తులు దోచుకున్న దొంగ సాయిరెడ్డి.లోకల్ ఎం.పి ఎం.వి.వి సత్యనారాయణ ఎందుకు కనపడడం లేదు?స్థానిక ఎం.పీకు విలువ ఇవ్వండి.దొంగలు పీఎంకు స్వాగతం పలకడమా? బిజేపి నేతలు ఆలోచించాలి.విశాఖలో జరుగుతున్న అన్యాయాలు గురించి మోడీ దృష్టికి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత సోము వీర్రాజుకు ఉంది.

 It Was Vijayasai Reddy Who Stole Everything From Visakha Former Minister Ayyanna-TeluguStop.com

బుషికొండను కాపాడండి అంటూ నేను ప్రధానికి లేఖ రాశాను.హెలిక్యాప్టర్ లో బుషికొండ పరిశీలించాలని లేఖలో పేర్కొన్నాను.

రాజధానిని పూర్తి చేసే బాద్యతను కేంద్రం తీసుకోవాలని లేఖ ద్వారా కోరాను.రాజధానిని ముఖ్యమంత్రి తుంగలోకి తొక్కారు.

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని స్థాయిలో ఒక సమావేశం జరగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube