విశాఖను సర్వం దోచుకున్నది విజయసాయిరెడ్డి..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
TeluguStop.com
మోడీ విశాఖ వస్తున్న నేపథ్యంలో అంతా తానే చేస్తున్నట్టు ఏ2 విజయసాయిరెడ్డి హంగామా చేస్తున్నాడు.
విజయసారెడ్జికి-విశాఖకు సంబంధం ఏంటి?
విశాఖను సర్వం దోచుకున్నది విజయసాయిరెడ్డి.ప్రజలు ఆస్తులు దోచుకున్న దొంగ సాయిరెడ్డి.
వి.వి సత్యనారాయణ ఎందుకు కనపడడం లేదు?స్థానిక ఎం.
పీకు విలువ ఇవ్వండి.దొంగలు పీఎంకు స్వాగతం పలకడమా? బిజేపి నేతలు ఆలోచించాలి.
విశాఖలో జరుగుతున్న అన్యాయాలు గురించి మోడీ దృష్టికి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత సోము వీర్రాజుకు ఉంది.
బుషికొండను కాపాడండి అంటూ నేను ప్రధానికి లేఖ రాశాను.హెలిక్యాప్టర్ లో బుషికొండ పరిశీలించాలని లేఖలో పేర్కొన్నాను.
రాజధానిని పూర్తి చేసే బాద్యతను కేంద్రం తీసుకోవాలని లేఖ ద్వారా కోరాను.రాజధానిని ముఖ్యమంత్రి తుంగలోకి తొక్కారు.
పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని స్థాయిలో ఒక సమావేశం జరగాలి.
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!