Vasundhara: ఆ అమ్మాయే నా కోడలు కావాలని బాలకృష్ణ కి కండిషన్ పెట్టిన వసుంధర.. ఎవరంటే..?

నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ( Vasundhara devi) ఎంతో ఓపికగా ఒద్దీకగా అచ్చం సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవతారకం లాగే ప్రవర్తిస్తారు.బాలకృష్ణ భార్యగా వసుంధర దేవి ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన సినిమాలలో,రాజకీయ విషయాల్లో ఎందులో కూడా వేలు పెట్టదు.

 It Was Vasundhara Devi Who Conditioned Balakrishna To Come As His Daughter In L-TeluguStop.com

కేవలం ఇంటి పట్టునే ఉంటూ పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటూ తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది.అయితే అలాంటి వసుంధర దేవి తన కొడుకు మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ ( Balakrishna ) కి ఒక కండిషన్ పెట్టింది.

అదేంటంటే ఆ అమ్మాయే తన ఇంటికి కోడలుగా రావాలి అని అడిగిందట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

ఈ మధ్యకాలంలో బాలకృష్ణ భగవంత్ కేసరి ( Bhagavanth kesari ) సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్లో తన కొడుకు మోక్షజ్ఞ తనని గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మాట్లాడాడని, నేను శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకుంటాను అంటే నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆమెను మీరు హీరోయిన్ గా తీసుకుంటారా అని ఈ మాట మాట్లాడినట్టు స్వయంగా బాలకృష్ణ బయటపెట్టి ట్రోల్స్ కి గురైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వార్తలు వైరల్ అయ్యాక మోక్షజ్ఞ శ్రీలీల పెళ్లి జరగబోతుంది అంటూ కూడా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.

Telugu Balakrishna, Basavatharakam, Gossip, Kajal Agarwal, Mokhagna, Seeleela, S

అయితే తాజాగా బాలకృష్ణ భార్య వసుంధర దేవి కూడా మోక్షజ్ఞ ( Mokshagna ) పెళ్లి విషయంలో బాలకృష్ణని ఒక కోరిక కోరిందట.అదేంటంటే.మీడియాలో మోక్షజ్ఞ శ్రీలీల గురించి పెళ్లి వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి.అలాగే శ్రీలీల కూడా నాకు చాలా బాగా నచ్చింది.అందుకే మన ఇంటికి కోడలుగా నందమూరి మోక్షజ్ఞ కి భార్యగా శ్రీలీల అయితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను.మీరు ఏమంటారు అని వసుంధర దేవి అడిగిందట.

అయితే మొదటి సారి తన భార్య నోరు విడిచి అలా అడిగేసరికి బాలకృష్ణ ఒకింత ఆశ్చర్యానికి గురై అలాగే ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఒక నవ్వు నవ్వారట.

Telugu Balakrishna, Basavatharakam, Gossip, Kajal Agarwal, Mokhagna, Seeleela, S

అయితే మోక్షజ్ఞ శ్రీలీల ( Sreeleela ) జోడి బాగుంటుంది అని వసుంధర దేవి భావిస్తుందట.మరి ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది.కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం శ్రీలీల జాక్పాట్ కొట్టేసినట్లే.

ఏకంగా నందమూరి ఇంటికి కోడలుగా వెళ్లే అదృష్టం ఆమెకు కలుగుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube