మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి.ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాల రెండు మొదలైన విషయం తెలిసిందే.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లు దాటిన సినిమా ఏదైనా ఉందా అంటే అది బాహుబలి( Bahubali ) సినిమానే అని చెప్పవచ్చు.కాగా మామూలుగా సినిమాలకు 100 కోట్లు కలెక్షన్స్ రావడం అనేది సహజం.
కానీ ఒక సినిమాకు 100 కోట్ల ప్రాఫిట్స్ రావడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.

అలా టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు దాదాపు 100 కోట్ల ప్రాఫిట్స్ ను దాటాయి.మరి ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఏ సినిమాకు ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి అన్న విషయానికి వస్తే.ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా( Hanuman movie ) దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు దాదాపు 100 కోట్లకు పైగా ప్రాఫిట్స్ వచ్చింది.
డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR movie ) 1300 కోట్ల కలెక్షన్స్ ని సాధించగా అందులో దాదాపు 13 కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయి.

అలాగే బాహుబలి 1( Baahubali 1 ).టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి సినిమా ఇదే.ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ సాధించగా సినిమా మొత్తం 185 కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయి.అలాగే బాహుబలి 2 సినిమా దాదాపు 1800 కలెక్షన్స్ ని సాధించింది.
అయితే ఇందులో లాభాలు మాత్రం 500 కోట్లు మాత్రమే.







