ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా పర్వాలేదు...శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

వై.సి.పి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు.శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 It Doesn't Matter What Kind Of Alliances...chairman Baireddy Siddhartha Reddy ,c-TeluguStop.com

వై.సి.పి.కి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా పర్వాలేదనీ.పార్టీ యువత అంతా సి.ఎం జగన్ కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామనీ అన్నారు.రాజమండ్రిలో వై.సి.పి యువనేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు.

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా… యువనేత పేర్ని కిట్టు తదితర నేతలకు ఘనస్వాగతం పలికారు.సి.ఎం జగన్ మావాడు అని ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారనీ సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు.జక్కంపూడి కుటుంబం అంటే మా సొంత కుటుంబం అనే భావన జిల్లా ప్రజల్లో ఉందనీ అన్నారు.

పార్టీ యువజన విభాగం సి.ఎం జగన్ కు రక్షణ వలయంలా పనిచేస్తామనీ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube