నెల్లూరు: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.ఈ నెల 14న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం.
వాతావరణ పరిశోధనల కోసం ఈఓఎస్-04 అనే ఉపగ్రహంతో పాటు మరో రెండు నానో ఉపగ్రహాలు పంపనున్న ఇస్రో.ఉదయం 5.59 గంటలకి మొదటి ప్రయోగవేదిక నుంచి రాకెట్ ని పంపనున్న శాస్త్రవేత్తలు.1710 కిలోల బరువైన ఈఓఎస్ ఉపగ్రహంతో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనున్న ఇస్రో.పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ అనుసంధాన పనులు పూర్తి.
కొలరాడోకి చెందిన ఇన్స్ ఫైర్ శాట్ -01, భారత్ - భూటాన్ సంయుక్త ఐఎన్ఎస్ -2బీ అనే మరో ఉపగ్రహాలు ప్రయోగం.ఈ ఏడాదిలో ఇస్రో నుంచి తొలి ప్రయోగం.
రెండు రోజుల్లో షార్ కి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాధ్..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy