నిజంగానే మెటిమల్ని తరిమేసే పవర్ ఫుల్ మందు ఇది

మొటిమలు చాలామందిని ఇబ్బందిపెడతాయి.కొందరిని మాత్రం బాధపెడతాయి.

ముఖంపైనే కాకుండా, శరీరమంతా వ్యాపించి, మచ్చలను గుర్తులుగా వదిలేస్తాయి.

మార్కేట్లో చాలారకాల మందులు, క్రీములు వాడి వాడి అలసిపోతున్నారు చాలామంది.

Isotroin Tablets – Powerful Weapon To Control Acne-Isotroin Tablets #8211;

అయినా సరైన ఫలితాలు మాత్రం దక్కట్లేదు.అయితే మొటిమలతో బలంగా పోరాడే మాత్ర ఒకటి మార్కెట్లో ఉంది.

దాని పేరే Isotroin.ఇది 30mg, 20mg,10mg మరియు 5mg రూపంలో దొరుకుతుంది.రోజూ ఒక టాబ్లేట్ వేసుకోవాలి.

Advertisement

మొదటివారంలోనే మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది.చర్మం నుంచి ఆయిల్ కారడం తగ్గి, ముఖం రంగు తేలడం మాత్రమే కాకుండా, మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది ఈ మాత్ర.

కాని దీన్ని అందరు వాడలేరు.డాక్టర్ ని సంప్రదించి, బ్లడ్ టెస్ట్‌ చేయించుకోని, డాక్టర్ వాడమంటేనే వాడాలి.

లేదంటే మీ చర్మానికి, రక్తానికి ప్రమాదం తప్పదు.ఇది ఎంత పవర్ ఫుల్ అంటే, ఈ మందుని వాడుతున్నంత కాలం రక్తదానం చేయకూడదు.

అలాగే దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.ఒంటినొప్పులు, పెదాలు, చర్మం పగలడం, కాస్త దురదగా ఉండటం జరగొచ్చు.

పెళ్ళైన వాడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కుష్బూ..ఇందులో నిజమెంత.. ?

వీటిని పక్కనపెడితే, మొటిమల్ని మాత్రం దగ్గరకి రానివ్వదు isotroin.గమనిక - రక్తపరీక్ష జరిగిన తరువాత డాక్టర్ వాడమంటేనే ఈ టాబ్లెట్స్ వాడాలి.లేదంటే చాలా ప్రమాదం.

Advertisement

ప్రతీ శరీరం దీని శక్తిని తట్టుకోలేదు.చెప్పాంగా, చాలా పవర్ ఫుల్ అని.

తాజా వార్తలు