సందీప్ వంగ చేసిన అర్జున్ రెడ్డి లో ఈ సీన్ వెనక ఇంత డెప్త్ ఉందా..?

సినిమాలు అందరూ చేస్తారు కానీ కొందరు మాత్రమే గుర్తింపు ఉన్న సినిమాలు చేస్తారు.అందులో సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఒకరు.

 Is There Such Depth Behind This Scene In Sandeep Vanga Arjun Reddy Details, Sand-TeluguStop.com

ఈయన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు అనే చెప్పాలి.ఇక తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న తర్వాత బాలీవుడ్ కెళ్ళి అక్కడ కూడా తన హవాను కొనసాగిస్తున్నాడు.

ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ అనేది ఒక అరగెంట్ గా ఉంటుంది.అందువల్లే ఆయన ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా అదే సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.

Telugu Arjun Reddy, Shalini Panday, Sandeepreddy, Tollywood-Movie

ఇక మొత్తానికైతే ఈయన రాసిన ప్రతి సీన్లో కూడా ఏదో ఒక డెప్త్ అయితే ఉంటుంది.ఇక అదే విధంగా అర్జున్ రెడ్డి సినిమాలో ఫుట్ బాల్ ఆడుతున్న టైంలో ఆయన విజయ్ క్యారెక్టర్ ని( Vijay Character ) చాలా కోపంగా ఉన్న క్యారెక్టర్ లో ఎస్టాబ్లిక్ చేశాడు.ఇక కొంచెం ఓపిక పడితే ఆయనకు కప్పు వచ్చేది అయినప్పటికీ తన ఆత్మ అభిమానాన్ని చంపుకోలేని వ్యక్తి గా తనని పోట్రే చేశాడు.అందువల్ల కప్పు రాకపోయినా పర్లేదు కానీ తను కోపంను మాత్రం తీర్చుకున్నాడు.

Telugu Arjun Reddy, Shalini Panday, Sandeepreddy, Tollywood-Movie

హీరో వాళ్ళ నాన్న విజయ్ ని తిట్టడంతో హీరోయిన్ తో ( Heroine ) ఒక కండిషన్ పెట్టి ఆరు గంటల్లో తన దగ్గరికి రాకపోతే తను మొత్తానికి దూరమవుతానని చెప్పి వెళ్ళిపోతాడు.అంటే అక్కడ కూడా ఓపిక అన్నది తక్కువగా ఉండటం వల్లే ఆయన అలాంటి ఒక డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది.ఇక హీరోయిన్ తన దగ్గరికి రాదేమో అనే బాధ తో డ్రగ్ తీసుకొని ఉండిపోతాడు.ఇక దానివల్ల ఆమెకి వేరే పెళ్లి అయిపోతుంది.అందుకే సందీప్ రెడ్డి వంగా సినిమాలో సీన్లు చాలా కొత్తగా ఉండటమే కాకుండా చాలా డెప్త్ తో ఉంటాయనేది ఈ సినిమాను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube