ప్రభాస్ ఎప్పుడు గడ్డం పెంచడానికి అదే కారణమా... అసలు విషయం చెప్పిన ప్రభాస్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సుపరిచితమే అయితే ఈయన బాహుబలి సినిమా ముందు వరకు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతూ వచ్చారు.ఎప్పుడైతే బాహుబలి సినిమాలో నటించారో అప్పటినుంచి పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.

 Is That The Reason Why Prabhas Grew His Beard Prabhas Told The Real Thing, Prabh-TeluguStop.com

ఇలా పాన్ ఇండియా హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Telugu Bahubali, Grew Beard, Maruthi, Prabhas, Salar, Tollywood-Movie

ఇకపోతే ప్రభాస్ మనకు ఎప్పుడు కనిపించిన గడ్డం లుక్ తోనేకనిపిస్తారు అయితే ఇలా గడ్డంతో ఉండడం ఇప్పుడు స్టైల్ అయినప్పటికీ ప్రభాస్ మాత్రం ఇలా గడ్డం పెంచుకొని ఉండటానికి మరో కారణం ఉందని తెలుస్తోంది.అసలు ప్రభాస్ నిత్యం ఇలా గడ్డంతో కనిపించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ప్రభాస్ తండ్రి 2010వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా అప్పటినుంచి తన తండ్రిని మిస్ అవుతున్న ప్రభాస్ ఆయన గుర్తుకు వచ్చిన ప్రతిసారి అద్దం ముందుకు వెళ్లి తనని తాను చూసుకుంటారట.

Telugu Bahubali, Grew Beard, Maruthi, Prabhas, Salar, Tollywood-Movie

ఇలా గడ్డం లుక్ లోప్రభాస్ తనని తాను చూసుకోవడంతో అచ్చం తన తండ్రిని చూసుకున్నట్టే ఉంటుందని, ఆ సమయంలో తన తండ్రి తనతోనే ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగిస్తుందని అందుకే తాను ఎప్పుడూ అలా గడ్డం లుక్ లోనే కనిపిస్తూ ఉంటారని తెలుస్తోంది.ఇలా తన తండ్రి చనిపోయినప్పటి నుంచి తనని ఎంతో మిస్ అవుతున్న ప్రభాస్ తనలోనే తన తండ్రిని చూసుకుంటున్నారు అని చెప్పడంతో ఈయనకు తన తండ్రి పై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అలాగే ప్రాజెక్టుకే, సలార్, మారుతి డైరెక్షన్లో రాబోతున్న సినిమా షూటింగులతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube