Mahesh Babu Krishna : మహేష్ బాబు కు కృష్ణ కి మధ్య ఉన్న తేడా అదేనా..?

సూపర్ స్టార్ కృష్ణ( Krishna ) ఒకప్పుడు వరుస సినిమాలను చేయడంలో బిజీగా ఉండేవాడు.అలాగే ఆయన చేసిన సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడం లో కూడా ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉండేవాడు.

 Is That The Difference Between Mahesh Babu And Krishna-TeluguStop.com

తన అభిమానులకు ఏదైతే కావాలో తెలుసుకుని అలాంటి పాత్రలు చేసి వాళ్ళని మెప్పించడంలో ఆయన ఎప్పుడు ముందుండేవాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అయితే కృష్ణ నటన పరంగా ఒక క్యారెక్టర్ లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ నటిస్తూ మెప్పించేవాడు.

 Is That The Difference Between Mahesh Babu And Krishna-Mahesh Babu Krishna :-TeluguStop.com

ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం తన దైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.కానీ కృష్ణ గారితో పోలిస్తే మహేష్ బాబు కొన్ని విషయాల్లో అంత పర్ఫెక్ట్ గా లేడనే విషయం చాలామందికి తెలియదు.

అదేంటంటే కృష్ణ గారు ఒక క్యారెక్టర్ ని తీసుకుని దానికోసం ఎలాంటి ఇబ్బందులైన ఎదుర్కొంటారు.అలాగే మహేష్ బాబు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నప్పటికీ సినిమాని తొందరగా కంప్లీట్ చేయడం మాత్రం మహేష్ బాబు ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తుంటాడు.

అలా కాకుండా సినిమాని అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ చేసేవారు.

ఇక మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా ఒక్కటి స్టార్ట్ అవుతుంది అంటే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు అనే జోకులు వేసుకునే స్థాయికి మహేష్ సినిమా వెళ్ళిందంటే ఆయన సినిమాను ఎంత లేట్ గా చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.అందుకే కృష్ణ గారు ఎలాగైతే చాలా షార్ప్ గా ఉండి సినిమాలు ఫాస్ట్ గా చేసేవాడో మహేష్ బాబు లో ఆ షార్ప్ నెస్ తగ్గిందనే విమర్శలు కూడా వస్తుంటాయి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube