Niharika Samantha: నిహారికకు డివోర్స్ ఆలోచన రావడానికి కారణం ఆ స్టార్ హీరోయినా.. వెనుకాల ఉండి ఇంత చేసిందా?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు విడాకులు( Divorce ) అనేది ఒక మామూలు విషయమని చెప్పాలి.నచ్చితే పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే వెంటనే విడాకులు ఇచ్చేయడం వాళ్లకు అలవాటే.

 Is Samantha Behind Niharika Konidela Divorce With Chaitanya Jonnalagadda Issue-TeluguStop.com

తమకు నచ్చిన లైఫ్ కోసం, తమకు నచ్చినట్లుగా ఉండటం కోసం అడ్డుగా ఉన్న జీవిత భాగస్వాములను కూడా దూరం పెట్టేస్తారు.అలా ఆ ఉద్దేశంతోనే చాలామంది విడాకులు ఇచ్చి ఒంటరిగా సంతోషంగా బతుకుతున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతతో ( Samantha ) పాటు చాలామంది నటీనటులు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.కానీ అభిమానులు మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నారు.

ఇక గత కొన్ని రోజుల నుండి మెగా వారసురాలు నిహారిక( Niharika Konidela ) కూడా విడాకుల బాట పట్టిందని.భర్తకు దూరంగా ఉంటుంది అని బాగా వార్తలు అయితే వస్తున్నాయి.

అంతేకాదు సోషల్ మీడియా ద్వారా తను తన భర్త ఒకరికొకరు అన్ ఫాలో కావటంతో విడాకులకు మరింత దారి ఇచ్చినట్లు అర్థమైంది.ఇక ఇద్దరు విడివిడిగా ఉంటూ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు.

ఇక విడాకులు తీసుకున్న తర్వాత నిహారికకు వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా మారింది.రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ చేయగా అది కొంత సక్సెస్ అందుకుంది.

Telugu Naga Chaitanya, Niharika, Samantha, Samanthanaga-Movie

కానీ ఒక వైపు జనాలు మాత్రం ఈమెపై బాగా ఫైర్ అవుతున్నారు.చేతులారా మంచి జీవితాన్ని పాడు చేసుకున్నావు అంటూ.ముఖ్యంగా కొణిదెల ఆడపడుచులు మెగా వారి ఫ్యామిలీ పరువు తీయడానికి ఉన్నారంటూ ఫైర్ అవుతున్నారు.ఇక విడాకుల తర్వాత నిహారిక మాత్రం సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారి బాగా అరాచకాలు చేస్తుంది.

Telugu Naga Chaitanya, Niharika, Samantha, Samanthanaga-Movie

శరీరం భాగాలు కనిపించే విధంగా బట్టలు వేసుకొని బాగా దిగజారిపోతుంది.దీంతో ఈమె ఇలా తయారవ్వటానికి కారణం మరొక హీరోయిన్ అని అంటున్నారు మెగా అభిమానులు.ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత అని అంటున్నారు.సమంత కూడా నాగచైతన్యతో( Naga Chaitanya ) విడిపోయిన తర్వాత వరుస సినిమాలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఒంటరి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.

Telugu Naga Chaitanya, Niharika, Samantha, Samanthanaga-Movie

దీంతో చాలా మంది హీరోయిన్స్ లకు సమంత ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి.భర్తను వదిలేసి కూడా సింగిల్ గా బతుకవచ్చు అని ప్రూవ్ చేసింది సమంత.దీంతో సమంత లాగా ప్రతి ఒక్కరు తయారవుతున్నారు.మేము కూడా ఉండలేమా అన్నట్లుగా చేస్తున్నారు.

అలా నిహారిక కూడా ఆ ఆలోచన రావటానికి కారణం ఒక వైపు సమంత అని అభిమానులు అంటున్నారు.నిజానికి నిహారికకు సమంత అంటే చాలా ఇష్టం.

ప్రతి విషయంలో నిహారిక సమంతను ఫాలో అవుతూ ఉంటుంది.అలా ఈ విషయంలో కూడా తన సమంతను ఫాలో అయిందని అంటున్నారు.

ఇక తను కూడా సమంత లాగా ఒంటరిగా బతకాలని.తన కాళ్ళ మీద తను నిలబడాలని.

నిర్ణయించుకుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube