సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తున్నారు.ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సందర్భంలో ఇకమీదట సినిమాలు చేయబోతున్న హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు.
రజినీకాంత్( Rajinikanth ) లాంటి నటుడు సైతం ఈ ఏజ్ లో కూడా మంచి సినిమాలను చేయడానికి తెగ ఆరట పడుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అయితే ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ( Coolie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలకు ఒక కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ ధనుష్( Dhanush ) డైరెక్షన్ లో ఒక సీనిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… ధనుష్ తన అల్లుడే అయినప్పటికి రజనీకాంత్ కూతురు ధనుష్ ఇద్దరు విడిపోయారు కాబట్టి ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది.
కానీ ధనుష్ కి మాత్రం రజనీకాంత్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఆయనతో సన్నిహిత్యంగా ఉంటూనే తనతో సినిమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో ధనుష్ డైరెక్షన్ చేసిన రావణ్ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చింది.కాబట్టి ఇప్పుడు ఆయన రజనికాంత్ తో ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామా సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాతో తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.