పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాకి కమిట్ అవుతున్నాడా.?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలే ఆయనని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి.

నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఇలాంటి నటుడి గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.

ప్రస్తుతం పాలిటిక్స్ లో తను కీలకమైన పాత్రను పోషిస్తున్నప్పటికీ సినిమాల విషయంలో కూడా తను ఎక్కడ తగ్గడం లేదు.

ఇక ఇప్పటికే సెట్స్ మీద మూడు సినిమాలను ఉంచిన పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చేసి మరొక సినిమాకి కూడా కమిట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ మరోసారి సాగర్ కే చంద్ర( Sagar K Chandra ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇక పవన్ కల్యాణ్ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పినట్టుగా తెలుస్తోంది.

Advertisement

పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలను చాలా తొందరగా ఫినిష్ చేయాలని ఈ సినిమా కోసం చాలా తక్కువ టైమ్ కేటాయించాలనే ఉద్దేశ్యం లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తనికైతే ఈ సినిమాలతో తన అభిమానులను అలరించాలని పవన్ కళ్యాణ్ అయితే కోరుకుంటున్నాడు.ఇక తర్వాత సినిమాలు చేస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ సినిమాలన్నీ రిలీజ్ చేసి అభిమానుల కండ్లల్లో ఆనందాన్ని చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు.మరోసారి ఆయన నుంచి కనక సినిమా వచ్చిందంటే రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు