మహేష్ రిస్క్ తీసుకుంటున్నాడా?

నమ్మినా నమ్మకున్న కొన్ని సెంటిమెంట్స్ వాటిని నమ్మేలా బలవంతపెడతాయి.సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ సెంటిమెంటులని బలంగా నమ్మేవారు.

 Is Mahesh Risking With Harris Jayaraj?-TeluguStop.com

కాని ఇప్పుడిప్పుడే తన పద్ధతి మార్చుకున్నట్లు కనిపిస్తోంది .

మూడు అక్షరాల సెంటిమెంట్ వదిలేసి శ్రీమంతుడుతో భారి బ్లాక్బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మరో సెంటిమెంట్ బ్రేక్ చేసేందుకు రిస్క్ తీసుకుంటున్నాడు.

మహేష్ మురగదాస్ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే.హారిస్ జయరాజ్ తెలుగులో సంగీతం అందించిన సినిమాలేవి హిట్ కాలేదు.వెంకటేష్ వాసు, ఘర్షణ, మహేష్ సైనికుడు, రామ్ చరణ్ ఆరెంజ్, అన్ని అపజయాలే.తెలుగు దర్శకులు జయరాజ్ ని పట్టించుకోకపొవడానికి ఇదే కారణం.

సెంటిమెంట్ ని పట్టించుకోకుండా రిస్క్ తీసుకుంటున్న మహేష్ ఎంతవరకు సఫలమవుతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube