సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తారు.మరి ఇలాంటి సందర్భంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకున్న మరి కొంతమంది హీరోలు సైతం స్టార్ హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలుగా చేయడంలో దర్శకులు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు.

ఒకప్పుడు సీనియర్ డైరెక్టర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జయంత్ సి పరాంజీ( Jayant C Paranji ) లాంటి దర్శకుడు సైతం తమతో సత్తా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుండడం విశేషం.మరి ఇప్పుడు ఆయన కొత్తగా ఒక యంగ్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట.ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు ఒక యంగ్ హీరోను డైరెక్షన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మధ్యలో ఆయన చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికి ఆయనకు దర్శకుడి గా మంచి గుర్తింపైతే ఉంది.మరి ఆ గుర్తింపు మరోసారి పొందడానికే ఆయన ఇప్పుడు కొన్ని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…

మరి ఈ దర్శకుడు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా ఇప్పుడున్నా యంగ్ డైరెక్టర్లతో పోటీ పడగలుగుతాడా తద్వారా ఆయనకు సపరేట్ ఐడెంటిటీ వస్తుందా? భారీ సక్సెస్ ని సాధించి ఆ యంగ్ హీరోకి( Young Hero ) సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడి గా మిగులుతాడా.? ఏది ఏమైనా కూడా జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే మాత్రం కొంతమంది సంతోషపడుతుంటే మరి కొంతమంది మాత్రం ఈ సమయంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోగలిగే రేంజ్ లో సినిమా చేయగలడా లేదా అనే ధోరణి లో ఆలోచిస్తున్నారు…చూడాలి మరి ఆయన సక్సెస్ అవుతాడా లేదా అనేది…
.