హను రాఘవపూడి ఫౌజీ సినిమా ను ఫాస్ట్ గా చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో వరుస విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తుంది.

ఇక ప్రస్తుతం ఆయన ఇప్పుడు హను రాఘవపూడి ( Hanu Raghavapudi )దర్శకత్వంలో ఫౌజి( Fauji ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు.

ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ చేయనటువంటి మిలటరీ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

Is Hanu Raghavapudi Making Fauji Movie Fast , Hanu Raghavapudi , Telugu Film In

మరి ఈ క్యారెక్టర్ తో ఆయన తన నట విశ్వరూపాన్ని కూడా చూపించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి పాత్రను పోషించడంలో ప్రభాస్( Prabhas ) చాలా వరకు ముందు వరుసలో ఉంటాడు.కాబట్టి ఈ పాత్రలో నటించి మెప్పించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.

Advertisement
Is Hanu Raghavapudi Making Fauji Movie Fast , Hanu Raghavapudi , Telugu Film In

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ కొన్ని కీలక సన్నివేశాల్లో నటించాడు.హను రాఘవపూడి ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరిపి వీలైనంత తొందరగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

Is Hanu Raghavapudi Making Fauji Movie Fast , Hanu Raghavapudi , Telugu Film In

ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని తీసుకొచ్చి పెడుతున్నాయి కాబట్టి ఈయన సినిమాలకు ఇండియాలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది తద్వారా ఈయన సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాడు.కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోకు కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు