తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.నిజానికి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు.

ఇక మలయాళం స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమాలను చేస్తున్నాడు.ప్రస్తుతం లక్కీ భాస్కర్ గా ఈనెల 31 తేదీన ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.ఇక ఇప్పటికే ఈయన సీతా రామం సినిమా(S ita Ramam )తో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రకి మంచి గుర్తింపు రావడమే కాకుండా నటుడి గా కూడా ప్రేక్షకులందరి మన్నానలను పొందాడు.మమ్ముట్టి( Mammootty ) కొడుకుగానే కాకుండా దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan )అంటే ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండే విధంగా ఆయన తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు.

అందుకే ఆయన కోసం చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నారు.నిజానికి ఆయన చేసే సినిమాలన్ని డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతుంటాయి.దానివల్ల ఆయన సినిమాలు ప్రేక్షకుల్లో చాలా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయడమే కాకుండా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా ఆయన తెలుగు హీరోలకు సైతం పోటీని ఇస్తూ సినిమా చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.మలయాళ ఇండస్ట్రీలో ఆయనకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.
ఇక తెలుగులో కూడా ఆయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.ఇకమీదట తెలుగు స్టార్ట్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
.







