తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే తమ దైన రీతిలో సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన హీరోలు పాన్ ఇండియాలో సక్సెస్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… దర్శకులు కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

మరి దానికోసమే అహర్నిశలు కష్టపడుతున్నారు.మన హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తున్నారు.దానికి దీటుగానే మన దర్శకులు కూడా భారీ విజయాలను సాధించాలని చూస్తున్నారు.ఇక ఇప్పటివరకు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, ప్రశాంత్ వర్మ ( Rajamouli, Sandeep Reddy Vanga, Sukumar, Prashant Verma )లాంటి దర్శకుడు తెలుగు నుంచి రేంజ్ ను పెంచుతూ పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే మనవాళ్లు బాలీవుడ్ దర్శకులను బీట్ చేస్తూ బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తున్నారనే చెప్పాలి.

ఇక వరుసగా మన సినిమాలు బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన దర్శకులు మాత్రం సక్సెస్ లను సాధించి తద్వారా వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఎక్కడికో తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక రాజమౌళి సైతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఇప్పటివరకు ఆయన కనీవిని ఎరుగని రీతిలో సినిమాలను చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు…
.







