ఈ యంగ్ డైరెక్టర్ కి పాన్ ఇండియాలో ఎలాంటి స్థానం దక్కబోతుంది...

ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.

 What Position Will This Young Director Get In Pan India , Pan India , Young Dire-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న కొత్త దర్శకులు సైతం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి( Telugu film industry ) ఇప్పుడు మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి.

Telugu Og, Pan India, Pawan Kalyan, Sujith, Telugu, Young Pan India, Young-Movie

ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ముందుకు దూసుకెళ్తున్న చాలామంది వాళ్ళ ఐడెంటిటిని కాపాడుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ( Separate identity )కోరుకుంటున్నారు.అయితే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు చాలా వరకు సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.

 What Position Will This Young Director Get In Pan India , Pan India , Young Dire-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవడంలో బిజి గా ఉన్నారు… అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న సుజిత్( Sujith ) లాంటి దర్శకుడు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Og, Pan India, Pawan Kalyan, Sujith, Telugu, Young Pan India, Young-Movie

ఇక ఫ్యూచర్ లో వీళ్ళు పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ గా ఎదుగుతారని చాలామంది చెబుతున్నారు.ఇక కళ్యాణ్ కూడా అప్పట్లో ఓజీ సినిమా ( OG movie )బాగుంటుందని పబ్లిక్ గా చెప్పడంతో ఆ సినిమా మీద భారీ అంచనాలైతే భారీగా పెరిగిపోయాయి.మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది.

తద్వారా ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఎంగేజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈయన ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube